బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2022-10-07T15:46:16+05:30 IST

మగువలకు అత్యంత ఇష్టమైన బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. బంగారం ధర పెరగలేదు కాబట్టి కొనుగోలుదారులకు

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

Gold and Silver Price : మగువలకు అత్యంత ఇష్టమైన బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. బంగారం ధర పెరగలేదు కాబట్టి కొనుగోలుదారులకు ఇది ఒకరకంగా గుడ్ న్యూసే. ఇక వెండి విషయానికి వస్తే స్వల్పంగా తగ్గింది. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. అయితే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వ సాధారణం. కానీ నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,200గా ఉంది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.


బంగారం ధరలు..


హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,350.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,800

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,360

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200


Updated Date - 2022-10-07T15:46:16+05:30 IST