పండుగ వేళ పెరిగిన బంగారం ధరలు..

ABN , First Publish Date - 2022-10-04T15:29:19+05:30 IST

రెండు రోజుల పాటు కాస్త స్థిరంగా ఉంటూ పర్వాలేదనిపించిన బంగారం ధరలు నేడు మళ్లీ ఊపందుకున్నాయి

పండుగ వేళ పెరిగిన బంగారం ధరలు..

Gold and Silver Price : రెండు రోజుల పాటు కాస్త స్థిరంగా ఉంటూ పర్వాలేదనిపించిన బంగారం ధరలు నేడు మళ్లీ ఊపందుకున్నాయి. పండుగ వేళ కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిచ్చాయి. నేనేమైనా తక్కువ తిన్నానా? అంటూ వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 400 మేర పెరిగింది. మరి ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,110

విజయవాడలో 22క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,110 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,330

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,160

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,110 


వెండి ధరలు..


హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 62,500  

విజయవాడలో కిలో వెండి ధర రూ. 62,500 

చెన్నైలో కిలో వెండి ధర రూ. 62,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 62,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,400

ముంబైలో కిలో వెండి ధర రూ.57,400


Read more