బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

ABN , First Publish Date - 2022-09-27T14:41:16+05:30 IST

బంగారం కొనుగోలు దారులకు ఒకరకంగా ఇది గుడ్ న్యూస్. గత నాలుగు రోజులుగా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు.

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

Gold and Silver Price : బంగారం కొనుగోలు దారులకు ఒకరకంగా ఇది గుడ్ న్యూస్. గత నాలుగు రోజులుగా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. ముఖ్యంగా నాలుగు రోజులుగా పెరగకపోవడమనేది వినియోగదారులకు సంతోషం కలిగిస్తున్న విషయం. భారతదేశంలో స్టాక్ మార్కెట్లలో పతనాలతో సంబంధం లేకుండా మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నేడు రూ. 50,200. ఇదిలా ఉండగా, ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 56,300గా ఉంది. వెండి ధరలో సైతం ఎలాంటి మార్పూ లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,510, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,740

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,050, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,240 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,150, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,350

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.60,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.60,700

బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,700

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,300

ముంబైలో కిలో వెండి ధర రూ.56,300


Read more