Gold and Silver Price : భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2022-12-16T10:15:13+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే.

Gold and Silver Price : భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న రూ.550 మేర పెరిగిన బంగారం ధరకు నేడు బ్రేక్ పడింది. పెరిగినంతగా తగ్గకున్నా కూడా పసిడి, వెండి ధరలు నేడు తగ్గాయి. శుక్రవారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.310 మేర తగ్గి రూ.49,990కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.54,530కి చేరుకుంది. దేశీయంగా కిలో వెండి ధర నిన్న రూ.2000 పెరగ్గా.. నేడు రూ.1300 మేర తగ్గి.. రూ.72,700 లకు చేరింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,530

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,530

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,530

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,530

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,040.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,580

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,530

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,140.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,670

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.490,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,670

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.77,700

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700

బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700

కేరళలో కిలో వెండి ధర రూ.72,700

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500

ముంబైలో కిలో వెండి ధర రూ.70,500

Updated Date - 2022-12-16T10:19:18+05:30 IST