Gold and Silver Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN , First Publish Date - 2022-12-15T09:37:59+05:30 IST
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులను లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే.
Gold and Silver Price : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులను లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. గడిచిన మూడు రోజులు ఒక రోజు అత్యంత స్వల్పంగా తగ్గగా.. రెండు రోజులు స్థిరంగా ఉండి అంతో ఇంతో ఊరట కల్పించింది. ఇక నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు బంగారం ధర తులంపై రూ.550 వరకూ పెరగడం గమనార్హం. గురువారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.500 మేర పెరిగి రూ.50,300కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.550 మేర పెరిగి రూ.54,880 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2000 మేర పెరిగి.. రూ.71,000 లకు చేరింది. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,640
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,930
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,040
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,040
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000
కేరళలో కిలో వెండి ధర రూ.74,000
కోల్కతాలో కిలో వెండి ధర రూ.71,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,000
ముంబైలో కిలో వెండి ధర రూ.71,000