Gold and Silver Price : షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు..

ABN , First Publish Date - 2022-12-10T09:32:03+05:30 IST

బంగారం ధరలో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది.

Gold and Silver Price : షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Price : బంగారం ధరలో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. శుక్రవారం ఒక్క రోజు స్థిరంగా ఉండి కాస్త ఊరట కలిగించిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.280 మేర పెరిగింది. ఇక దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,750కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,280కి చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1400 పెరిగింది. దేశంలో నేడు కిలో వెండి ధర రూ.67,600కు చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,470.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 55,060

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,440

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,280

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500

విజయవాడలో కిలో వెండి ధర రూ. 72,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,500

చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,500

కేరళలో కిలో వెండి ధర రూ. 72,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 72,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 67,600

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,600

ముంబైలో కిలో వెండి ధర రూ. 67,600

Updated Date - 2022-12-10T09:40:44+05:30 IST