Gold and Silver Price : వారం తర్వాత తగ్గిన బంగారం ధర
ABN , First Publish Date - 2022-12-07T10:25:07+05:30 IST
మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గితే బావుండని ఎవరికి ఉండదు?
Gold and Silver Price : మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గితే బావుండని ఎవరికి ఉండదు? దాదాపు వారం రోజులుగా బంగారం ధర పెరగడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతూ వస్తోంది. నేడు మాత్రం బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. నేడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 49,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,780గా ఉంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.500 మేర తగ్గి రూ.66,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
చైన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,650
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,830
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780..
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,800
విజయవాడలో కిలో వెండి ధర రూ.70,800
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.70,800
చెన్నైలో కిలో వెండి ధర రూ. 70,800
కేరళలో కిలో వెండి ధర రూ.70,800
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.70,800
ముంబైలో కిలో వెండి ధర రూ.66,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.66,000