Gold and Silver Price : నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2022-08-04T14:34:53+05:30 IST

మార్కెట్‌లో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంటాయి.

Gold and Silver Price : నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : మార్కెట్‌లో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఎలా ఉన్నా కూడా గిరాకీ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలో పెద్దగా మార్పేమీ లేకపోవడం కూడా కలిసొస్తున్న అంశం. కొద్ది రోజులుగా 10గ్రాముల బంగారం ధర మీద పెరిగినా.. తగ్గినా 200-300 లోపే కావడంతో జనం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్‌(India)లో బుధవారం ఉదయం బంగారం ధర రూ.200 వరకూ తగ్గగా.. వెండి కిలోకు రూ.500 తగ్గింది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఆగస్టు 4న దేశీయంగా ప్రధాన నగరాల్లో(Main Cities) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం.


వెండి ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో కిలో వెండి ధర రూ.63,000

విజయవాడ(Vijayawada)లో కిలో వెండి ధర రూ.63,000

చెన్నై(Chennai)లో కిలో వెండి ధర రూ.63,000

ముంబై(Mumbai)లో కిలో వెండి ధర రూ.57,500

ఢిల్లీ(Delhi)లో కిలో వెండి ధర రూ.55,100

కోల్‌కతా(Kolkatha)లో కిలో వెండి ధర రూ.57,500

బెంగళూరు(Bengalore)లో కిలో వెండి ధర రూ.63,000


బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,440

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,440

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,020.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,390

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,440

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,300.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,600

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,440 

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,200.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,490


Updated Date - 2022-08-04T14:34:53+05:30 IST