Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

ABN , First Publish Date - 2022-08-31T13:55:11+05:30 IST

దేశంలో బంగారం, వెండి ధరలు(Gold and Silver Price) పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కానీ..ధర ఎంత పెరిగినా బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక..మన

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Gold and Silver Price : దేశంలో బంగారం, వెండి ధరలు(Gold and Silver Price) పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కానీ..ధర ఎంత పెరిగినా బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక..మన భారతీయ సాంప్రదాయంలో కొత్తగా చెప్పాల్సిన అవవసరం లేదు. ఎందుకంటే మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ లో అయితే బంగారం కొనుగోలు జోరుగా ఉంటుంది. ఇక.. నేడు (బుధవారం) బంగారం, వెండి వివరాలు ఒకసారి చూసినట్లయితే..పది గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నేడు ఇలా ఉన్నాయి.


బంగారం ధరలు..

చెన్నైలో 22 క్యారెట్ల(22 Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250


ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,540


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,690


బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,260.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,590


కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,540


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‎కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,540


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,540


విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,540


వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.60,100గా ఉంది.విజయవాడ, చెన్నైలో ఇదే ధర కొనసాగుతుంది.

ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో నగరాల్లో కిలో వెండి ధర రూ.54,000గా ఉంది. బెంగళూరు, కేరళలో కిలో వెండి ధర రూ.60,100గా ఉంది. 

Updated Date - 2022-08-31T13:55:11+05:30 IST