బిస్లెరీకి ‘గాడ్‌ఫాదర్‌’ ప్రచారం

ABN , First Publish Date - 2022-10-07T09:24:02+05:30 IST

గాడ్‌ ఫాదర్‌’ చిత్రం విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో గాడ్‌ఫాదర్‌ బొమ్మతో లిమిటెడ్‌ ఎడిషన్‌ వాటర్‌ బాటిళ్లను బిస్లెరీ విడుదల చేస్తోంది.

బిస్లెరీకి ‘గాడ్‌ఫాదర్‌’ ప్రచారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో గాడ్‌ఫాదర్‌ బొమ్మతో లిమిటెడ్‌ ఎడిషన్‌ వాటర్‌ బాటిళ్లను బిస్లెరీ విడుదల చేస్తోంది. ఇందుకు సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ఇంటర్నెషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ అధిపతి తుషార్‌ మల్హోత్రా తెలిపారు.

Updated Date - 2022-10-07T09:24:02+05:30 IST