17590 పైన బుల్లిష్
ABN , First Publish Date - 2022-10-17T09:37:41+05:30 IST
నిఫ్టీ గత వారం 17348-16950 పాయింట్ల మధ్యన కదలాడి 128 పాయింట్ల నష్టంతో 17186 వద్ద ముగిసింది.
ఆస్ర్టో గైడ్
(అక్టోబరు 17-21 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 17348-16950 పాయింట్ల మధ్యన కదలాడి 128 పాయింట్ల నష్టంతో 17186 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17590 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17439, 17495, 16861, 16987 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 17590
బ్రేక్డౌన్ స్థాయి : 16780
నిరోధ స్థాయిలు: 17390, 17490,
17590 (17290 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 16980, 16880,
16780 (17080 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్నాథ్ శాస్త్రీ