17575 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-02-21T08:24:55+05:30 IST

నిఫ్టీ గత వారం 17591-16810 పాయింట్ల మధ్యన కదలాడి 96 పాయింట్ల నష్టంతో 17276 వద్ద ముగిసింది....

17575 దిగువన బేరిష్‌

గత వారం నిఫ్టీ:    

 17276  (-96)    

నిఫ్టీ గత వారం 17591-16810 పాయింట్ల మధ్యన కదలాడి 96 పాయింట్ల నష్టంతో 17276 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17575 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలినికి బేరిష్‌ అవుతుంది.

 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17607, 17466, 17297, 16810 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 17575 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17350

నిరోధ స్థాయిలు:  17425, 17500, 17575

                   (17350 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 17125, 17050, 16975 

                   (17200 దిగువన బేరిష్‌)   

Updated Date - 2022-02-21T08:24:55+05:30 IST