విశాఖలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-19T14:00:47+05:30 IST

మల్కాపురంలో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు చొప్ప హేమంత్ కుమార్ అనే యువకుడిని

విశాఖలో యువకుడు దారుణ హత్య

విశాఖ: మల్కాపురంలో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు చొప్ప హేమంత్ కుమార్ అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. మల్కాపురం మార్కెట్ సమీపంలో అదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more