YCP MLC అనంతబాబుకి హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-26T19:44:13+05:30 IST

త‌న మాజీ కారు డ్రైవ‌ర్ అయిన ద‌ళిత యువ‌కుడు సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న

YCP MLC అనంతబాబుకి హైకోర్టులో చుక్కెదురు

Amaravathi : త‌న మాజీ కారు డ్రైవ‌ర్ అయిన ద‌ళిత యువ‌కుడు సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌‌ (YCP MLC Ananth Udaya Bhaskar)కు ఏపీ హైకోర్టు (AP High Court)లో ఎదురు దెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ (Anantha Babu Bail Petition)ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. డ్రైవర్ హత్య కేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షీట్ (Charge Sheet) దాఖలు చేయనందున.. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. 


Updated Date - 2022-09-26T19:44:13+05:30 IST