లక్ష్మీపార్వతి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?: ఆనందబాబు
ABN , First Publish Date - 2022-08-04T07:50:07+05:30 IST
లక్ష్మీపార్వతి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?: ఆనందబాబు
ఎన్టీఆర్ కుటుంబంపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్న లక్ష్మీపార్వతి నిండు అసెంబ్లీలో అదే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్యంగా మాట్లాడిన రోజు ఎందుకు కిక్కురుమనలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు రాసిచ్చినవి మాట్లాడుతున్నారని అన్నారు.