West godavari: ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
ABN , First Publish Date - 2022-04-15T13:56:12+05:30 IST
జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది.
ప.గో: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.