పేటీఎం కూలి కోసం పనికిమాలిన ప్రచారాలు: నాదెండ్ల బ్రహ్మం
ABN , First Publish Date - 2022-08-04T07:50:29+05:30 IST
పేటీఎం కూలి కోసం పనికిమాలిన ప్రచారాలు: నాదెండ్ల బ్రహ్మం
వైసీపీ నాయకత్వం విసిరే పేటీఎం కూలి కోసం గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఆయన కింద పనిచేసే కూలీలు అధమ స్థాయికి దిగజారి ఎన్టీఆర్ కుటుంబంపై అవాకులు చెవాకులు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని లోకేశ్‌పై రుద్దడం విజయసాయి రెడ్డికి అలవాటుగా మారిందని, పిచ్చి కుక్కకు ఆయనకు తేడా లేకుండా పోయిందని అన్నారు.