Tiruppavai: తిరుప్పావై ప్రవచనాలకు అంగీకారపత్రాల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-05T05:47:11+05:30 IST

పవిత్ర ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2023 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ....

 Tiruppavai:  తిరుప్పావై ప్రవచనాలకు   అంగీకారపత్రాల ఆహ్వానం
Tiruppavai prophecies

తిరుపతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పవిత్ర ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2023 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు ప్రవచించేందుకు అర్హులైన విద్వాంసుల నుంచి అంగీకార పత్రాలను టీటీడీ ఆహ్వానిస్తోంది. నవంబరు 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ‘ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్‌, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502’ చిరునామాకు అంగీకార పత్రాలను పంపాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-05T05:47:13+05:30 IST