తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-24T15:04:24+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 26 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు(Devotees) 26 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 78,479 మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. 37,521 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Read more