తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-04T14:14:23+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 69,628 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 32,604 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2022-08-04T14:14:23+05:30 IST