తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-06-30T13:57:08+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 70134 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 30059 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


Updated Date - 2022-06-30T13:57:08+05:30 IST