నేడు తిరుమల శ్రీవారి రథోత్సవం..

ABN , First Publish Date - 2022-10-04T14:06:38+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజున

నేడు తిరుమల శ్రీవారి రథోత్సవం..

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజున రథోత్సవం జరగనుంది. రాత్రి 7:00 గంటలకు అశ్వవాహనంపై కోనేటిరాయుడు ఊరేగనున్నారు. నేటి రాత్రితో స్వామి వారి వాహన సేవలు ముగియనున్నారు. రేపు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. నేడు తిరుమలకు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ శ్రీవారి చక్రస్నానంలో జస్టిస్‌ రమణ పాల్గొననుంది. 

Read more