Tirumala : కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-12-15T08:09:45+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) స్వామివారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala : కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) స్వామివారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం తిరుమల శ్రీవారిని 59,752 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,000 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Updated Date - 2022-12-15T08:31:40+05:30 IST