AP News: ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి పేరు ఖరారు
ABN , First Publish Date - 2022-10-08T01:19:34+05:30 IST
Amaravathi: ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా గాడు చిన్ని లక్ష్మీకుమారి పేరును ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆమె పేరును ఖరారు చేసినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు తెలిపారు.