సీఎం ప్రసంగిస్తుండగా జారుకున్న జనం

ABN , First Publish Date - 2022-12-31T06:02:32+05:30 IST

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించకముందే...సభకు తరలించిన జనంలో కొంతమంది తిరుగుముఖం పట్టడం కనిపించింది

సీఎం ప్రసంగిస్తుండగా జారుకున్న జనం

నర్సీపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించకముందే...సభకు తరలించిన జనంలో కొంతమంది తిరుగుముఖం పట్టడం కనిపించింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికొందరు సీఎం మాట్లాడడం ప్రారంభించిన వెంటనే నెమ్మదిగా జారుకున్నారు.

Updated Date - 2022-12-31T06:02:39+05:30 IST