తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై అధికారుల రిపోర్ట్

ABN , First Publish Date - 2022-10-06T23:08:45+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై అధికారుల రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై అధికారుల రిపోర్ట్

విశాఖపట్న: కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 

Read more