-
-
Home » Andhra Pradesh » Teacher dies of heart attack in Nandyala-MRGS-AndhraPradesh
-
AP news: నంద్యాలలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
ABN , First Publish Date - 2022-08-31T13:40:04+05:30 IST
జిల్లాలో ఉపాధ్యాయుడు నాగన్న(52) గుండెపోటుతో మృతి చెందాడు.

నంద్యాల: జిల్లాలో ఉపాధ్యాయుడు నాగన్న(52) గుండెపోటుతో మృతి చెందాడు. కాగా.. సీఎం జగన్ ఇంటి ముట్టడికి వెల్లకూడదని పోలీసులు నోటీసులు ఇవ్వడం వలన మనస్తాపం చెంది... తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడని ఉపాధ్యాయ సంఘాల ఆరోపించాయి. మృతుడు నాగన్న నందికొట్కూరు కోట ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.