పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ‌టీడీపీ కేంద్ర కార్యాలయం

ABN , First Publish Date - 2022-04-20T16:56:20+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 73వ జన్మదినం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ‌టీడీపీ కేంద్ర కార్యాలయం

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 73వ జన్మదినం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.  చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు రాష్టంలోని  వివిధ ప్రాంతాల నుండి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. విభిన్న ప్రతిభావంతులు 73 కేజీల‌ కేక్‌ను ఏర్పటు చేశారు. అలాగే  73 అడుగుల‌‌ పూల దండ ప్రధాన ఆకర్షణగా నిలచింది. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు‌ చేరుకోనున్నారు. 

Read more