తెలుగు ప్రజలకు చంద్రబాబు, లోకేష్ హోలీ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-03-18T15:34:30+05:30 IST
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేస్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి కుటుంబంలో హోలీ పండుగ సంతోషాలను నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కలర్ ఫుల్ పండుగ హోలీ అని... ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను అని లోకేష్ తెలిపారు.