కొడాలిని బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-26T23:11:16+05:30 IST

మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ

కొడాలిని బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

అమరావతి: మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. క్యాసినోపై రాష్ట్రం అట్టుడికిపోతున్నా సీఎం ఏమీ జరగనట్టు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. క్యాసినోపై డీజీపీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 


Updated Date - 2022-01-26T23:11:16+05:30 IST