టీడీపీ నేత chadalwada arvind అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-04T14:42:36+05:30 IST
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పల్నాడు: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరవింద్ బాబును అరెస్ట్ చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదం తోపులాటలు జరిగాయి.