చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి

ABN , First Publish Date - 2022-07-13T00:19:55+05:30 IST

గేట్‌వే హోటల్‌లో చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్, ఎమ్మెల్సీలు...

చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి

అమరావతి: గేట్‌వే హోటల్‌లో చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌ కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థికి ముర్ముకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు నేతలు తెలిపారు. చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి కలిపారు. బాగా బరువు తగ్గారని చంద్రబాబుతో జీవీఎల్ అనగా, గతంలో 70 కిలోలకు పైగా ఉండేవాడిని, ఇప్పుడు 60 కిలోలకు పైబడి ఉన్నానని నవ్వుకుంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 

Read more