జేపీ నడ్డాను కలిసిన సుజనాచౌదరి

ABN , First Publish Date - 2022-06-15T20:23:35+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ఏపీ సమస్యలను నడ్డా దృష్టికి సుజనాచౌదరి తీసుకెళ్లారు.

జేపీ నడ్డాను కలిసిన సుజనాచౌదరి

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ఏపీ సమస్యలను నడ్డా దృష్టికి సుజనాచౌదరి తీసుకెళ్లారు. విశాఖ రైల్వే జోన్‌ పనులు వేగవంతం చేయాలని, పోలవరం, రాజధాని నిర్మాణానికి సహకరించాలని సుజనాచౌదరి కోరారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులపై నడ్డాతో సుజనాచౌదరి చర్చించారు.

Updated Date - 2022-06-15T20:23:35+05:30 IST