జగన్ మామా మాకు ఇదేం ఖర్మ?
ABN , First Publish Date - 2022-12-15T03:17:23+05:30 IST
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లికి చెందిన విద్యార్థులు బడికి వెళ్లాలంటే చిత్రావతి నది దాటాల్సి ...
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లికి చెందిన విద్యార్థులు బడికి వెళ్లాలంటే చిత్రావతి నది దాటాల్సి వస్తోందంటూ, బ్రిడ్జిపై పారుతున్న నీటిలో నిలబడి.. తమకు ఇదేం ఖర్మ అని బుధవారం నిరసన తెలిపారు.
- చెన్నే కొత్తపల్లి