శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-20T03:27:22+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 3,33,500 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 3,33,500 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 874.20 అడుగులకు నీటి ప్రవాహం చేరింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి  కొనసాగుతుంది.   

Read more