Srisailam జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2022-06-07T13:26:51+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా కొనసాగుతోంది. జలాశం ఇన్ ఫ్లో 1,099, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది.

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 1,099, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 817.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 38.9725 టీఎంసీలుగా నమోదు అయ్యింది.