భిక్షాటన చేస్తూ సర్పంచుల నిరసన

ABN , First Publish Date - 2022-09-20T08:20:45+05:30 IST

భిక్షాటన చేస్తూ సర్పంచుల నిరసన

భిక్షాటన చేస్తూ సర్పంచుల నిరసన

కేంద్రం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమని, తిరిగి పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ అల్లూరి జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి, కర్నూలు జిల్లా ఆదోని ల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లు సోమవారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. రూ.7,660 కోట్లను దారి మళ్లించారని సర్పంచ్‌లు మండిపడ్డారు. - ఆదోని, చింతపల్లి

Updated Date - 2022-09-20T08:20:45+05:30 IST