ఏరువాకలో సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2022-06-15T08:56:48+05:30 IST

ఏరువాకలో సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ

ఏరువాకలో సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ

పిఠాపురం, జూన్‌ 14: కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమం లో సీబీఐ విశ్రాంత జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. యువతను వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారుడు మృత్యుంజయ, ఏడుకొండలు, హుస్సేన్‌షా తదితరులు పాల్గొన్నారు.


Read more