నేడు రైతు భరోసా, పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

ABN , First Publish Date - 2022-10-17T10:04:04+05:30 IST

వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో

నేడు రైతు భరోసా, పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్‌ మూడవ విడత చెల్లింపులను ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. పై రెండూ కలిపి మొత్తం 50.92 లక్షల మంది రైతులకు రూ.4 వేలు చొప్పున రూ.2,096.04 కోట్లు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-10-17T10:04:04+05:30 IST