ఏపీటీఎస్ లిమిటెడ్ ఎండీగా రమణారెడ్డి
ABN , First Publish Date - 2022-11-03T04:36:33+05:30 IST
ఏపీటీఎస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా ఐఆర్‌ఎస్ అధికారి ఎం.రమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీటీఎస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా ఐఆర్‌ఎస్ అధికారి ఎం.రమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్‌ను రిలీవ్ చేశారు.