తిరుమలేశుడి సేవలో రజనీకాంత్
ABN , First Publish Date - 2022-12-16T01:40:46+05:30 IST
ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు.