విజయసాయిపై రఘురామ ఫైర్
ABN , First Publish Date - 2022-01-16T23:43:19+05:30 IST
ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. తనను చంపేస్తారన్న రఘురామ ఆరోపణను విజయసాయి ఖండించారు.
ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. తనను చంపేస్తారన్న రఘురామ ఆరోపణను విజయసాయి ఖండించారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌కి రఘురామకృష్ణరాజు కౌంటరిచ్చారు. ‘‘వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్‌కి పంపిస్తే మళ్లీ వచ్చేశాడు. ఎన్నిసార్లు సీఎం చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. లెటజ్ వెయిట్ అండ్ సీ’’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.