మద్యం మత్తులో కళ్యాణి డ్యామ్ పీటీసీ ఉద్యోగుల హల్చల్

ABN , First Publish Date - 2022-05-24T19:24:37+05:30 IST

కళ్యాణి డ్యామ్ పీటీసీ ఉద్యోగులు హల్చల్ చేశారు. ఉపాధ్యాయనగర్లో మద్యంమత్తులో ఉద్యోగులు న్యూసెన్స్ సృష్టించారు.

మద్యం మత్తులో కళ్యాణి డ్యామ్ పీటీసీ ఉద్యోగుల హల్చల్

తిరుపతి: కళ్యాణి డ్యామ్ పీటీసీ ఉద్యోగులు హల్చల్ చేశారు. ఉపాధ్యాయనగర్లో మద్యంమత్తులో ఉద్యోగులు న్యూసెన్స్ సృష్టించారు. ఉద్యోగుల తీరుపై విసిగిపోయిన డయల్ 100కి స్థానికులు ఫిర్యాదు చేశారు. పీటీసీ జూనియర్ అసిస్టెంట్ సిద్దారెడ్డి, కోటేశ్వరరావుపై కేసు నమోదైంది. 8 మంది ఉద్యోగులకు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది.

Read more