Prakasam: రైల్వేస్టేషన్ల వద్ద కొనసాతున్న పోలీసు భద్రత

ABN , First Publish Date - 2022-06-20T17:12:03+05:30 IST

జిల్లాలోని రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు భద్రత కొనసాగుతోంది.

Prakasam: రైల్వేస్టేషన్ల వద్ద కొనసాతున్న పోలీసు భద్రత

ప్రకాశం: జిల్లాలోని రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు భద్రత కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద అధికారులు భద్రత పెంచారు. ఒంగోలు, చీరాల, సింగరాయకొండ, మార్కాపురం, గిద్దలూరు, దొనకొండ రైల్వే స్టేషన్ల వద్ద  పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల వద్ద అనుమానితులపై ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-06-20T17:12:03+05:30 IST