శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేత

ABN , First Publish Date - 2022-02-23T08:36:01+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుపై ఉన్న జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని తెలుగు రాష్ట్రాలు నిలిపివేశాయి.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుపై ఉన్న జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని తెలుగు రాష్ట్రాలు నిలిపివేశాయి. నీటి నిల్వలు పడిపోతుండటంతో జలవిద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు పదేపదే లేఖల ద్వారా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Read more