సంజీవయ్య ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి: కేంద్రం

ABN , First Publish Date - 2022-12-16T01:22:04+05:30 IST

దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌లో ఈ నెల చివరివారం నుంచి విద్యుత్తు ఉత్పత్తి మొదలయ్యే అవకాశముందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడించారు.

సంజీవయ్య ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌లో ఈ నెల చివరివారం నుంచి విద్యుత్తు ఉత్పత్తి మొదలయ్యే అవకాశముందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడించారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నెల మూడో వారంలో ట్రయల్‌ రన్‌ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2022-12-16T01:22:05+05:30 IST