కొత్త జేసీజేలకు పోస్టింగులు

ABN , First Publish Date - 2022-08-04T09:08:00+05:30 IST

కొత్త జేసీజేలకు పోస్టింగులు

కొత్త జేసీజేలకు పోస్టింగులు


జూనియర్‌ సివిల్‌ జడ్జీలు(జేసీజే)గా కొత్తగా ఎంపికైన 62మందికి రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో పోస్టింగ్‌ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వీరందరూ ఈ నెల17 లోపు బాధ్యతలు స్వీకరించాలని తెలిపింది. మరోవైపు జేసీజీలుగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న పలువురుని బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌(విజిలెన్స్‌) గంధం సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2022-08-04T09:08:00+05:30 IST