రైతుగా మారిన Pcc మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

ABN , First Publish Date - 2022-05-30T23:14:27+05:30 IST

పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి (Pcc Ex Chief Raghuveerareddy) రైతుగా మారారు. కొన్నేళ్లుగా...

రైతుగా మారిన Pcc మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

శ్రీసత్యసాయి: పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి (Pcc Ex Chief Raghuveerareddy) రైతుగా మారారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతున్నారు. వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నారు. మడకసిర మండలం నీలకంఠపురంలో తన పొలంలోని రాగి పంటను వ్యవసాయ కూలీలతో కలిసి కోత కోశారు. ఆధునిక యంత్రంతో స్వయంగా తానే కోత పనుల్లో పాలు పంచుకున్నారు. ఒకనాటి మంత్రి ఇప్పుడు రైతుగా మారడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.Updated Date - 2022-05-30T23:14:27+05:30 IST