పవన్ చిత్రపటానికి పాలాభిషేకం

ABN , First Publish Date - 2022-03-16T18:22:48+05:30 IST

తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.

పవన్ చిత్రపటానికి పాలాభిషేకం

గుంటూరు : తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఇప్పటం పేరును రాష్ట్రస్థాయిలో హైలెట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి రూ.50 లక్షల  విరాళం ఇచ్చినందుకు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత  చల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Read more