AP News: మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పవన్
ABN , First Publish Date - 2022-10-17T23:08:26+05:30 IST
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే పవన్ వాహనాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వ్యూహాత్మకంగా పలు జంక్షన్ల వద్ద రోప్ పార్టీలతో అభిమానులను సైతం అడ్డుకున్నారు. రామవరప్పాడు చేరుకునే సరికి ఐదు కార్ల కాన్వాయ్ మాత్రమే ఉండేలా చేసిన పోలీసులు జాగ్రత్త పడ్డారు. దీంతో పోలీసులు తీరుపై కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.